Sanchar Saathi: కేంద్రం కొత్త ఆర్డర్! మొబైల్ యూజర్లకు అలర్ట్

sancharsaathi_app_mandatory
ఇక నుండి మీ ఫోన్లో ఈ యాప్ ఉండాల్సిందే. అదే దాని పేరు Sanchar Saathi. భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ యాప్ ప్రతి ఒక్కరి ఫోన్లో ఉండవలసిందే. భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ప్రముఖ మొబైల్ కంపెనీ ...
Read more