Jio Happy New Year Plan: ఒక్క రీఛార్జ్‌లో 5G, Unlimited Calls, SMS, OTT & Gemini Pro లాభాలు!

Jio Happy New Year Plan: టెలికాం రంగంలో ఒకప్పుడు ఉచిత ఇంటర్నెట్ మరియు ఉచిత కాల్స్ చేసుకొనే సదుపాయం కల్పించి తనదైన స్టైల్ లో ఒక కొత్త మార్పును తీసుకువచ్చిన టెలికాం సంస్థ అయిన Jio, తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లలో ఒక కొత్త Prepaid Plan ని తీసుకువచ్చింది. అదే Happy New Year Plan. ఈ ప్లాన్ ప్రకారం మనం 500 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది. ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తో మనం రీఛార్జ్ చేసుకుంటే మనకి Unlimited Calls, Unlimited 5G internet, SMS, AI మరియు OTT subscription వంటి బెనిఫిట్స్ ఈ ప్లాన్ లో మనకి ప్రొవైడ్ చేసింది.

అసలు ఈ Jio Happy New Year Plan అంటే ఏమిటి?:

Jio, 2026 కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని తన వినియోగదారులకు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ తో ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువచ్చింది. ఇది ప్రీపెయిడ్ యూజర్స్ కు మాత్రమే. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ విలువ మనకు 500 రూపాయలు గా ఉంది. పైన చెప్పినట్లుగానే మనకు ఈ ప్లాన్ లో చాలానే బెనిఫిట్స్ ప్రొవైడ్ చేసింది. ఆ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం రండి!

Jio Happy New Year Plan యొక్క బెనిఫిట్స్:

జియో తీసుకువచ్చిన ఈ 500 రూపాయల ప్లాన్ ని మనము రీఛార్జ్ చేసుకుంటే మనకు ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ లో మనకి లభించే బెనిఫిట్స్ ఏంటంటే Unlimited Calls మరియు high speed Internet డైలీ 2GB, ఇలా మనకి 28 రోజులు వరకు వస్తుంది.

PlanPriceBenefits outlineValidity
Happy New Year Plan500/- రూపాయలుCalls, SMS, Data, AI pro, OTT Subscription28 days వరకు

అలాగే మనకి 5G supported Mobile అయితే Unlimited 5G data కూడా 28 రోజులు వరకు వస్తుంది. మరియు ప్రతిరోజు 100 SMS ల వరకు మనకి ఈ ప్లాన్ లో వస్తున్నాయి.

అంతేకాక ఈ ప్లాన్ లో వీటితో పాటుగా మనకు ఈ కింద చెప్పిన OTT subscription కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.

  1. YouTube Premium
  2. Prime Video Mobile Edition
  3. JioHotstar (Mobile/TV)
  4. Sony LIV
  5. ZEE5
  6. Discovery+
  7. Sun NXT
  8. Liongate Play
  9. Kanchha Lannka
  10. Planet Marathi
  11. FanCode
  12. Chaupal
  13. Hoichoi

ఇందులో మనకు మెయిన్ గా యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్స్టార్ సోనీ లివ్, జి 5 వంటి OTT లను ఎక్కువగా వింటూనే ఉంటాము. ఇలాంటి మరెన్నో OTT సబ్స్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేశారు ఈ ప్లాన్లో.

ఇంతే కాదు, ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అది ఏంటంటే మనకి 35,100 రూపాయల విలువ గల Google Gemini Pro plan మనకు ఈ ప్లాన్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ గూగుల్ జెమిని ఏఐ ప్రో యాక్సెస్ మనకు 18 నెలల పాటుగా ఉంటుంది.

అయితే ఈ ప్లాను మనకు రావడానికి మరియు 18 నెలల పాటు వరుసగా మనకి ఈ ప్లాను యూస్ చేసుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఏంటంటే

  • ఈ ప్లాను మనకు ఎనేబుల్ అవ్వాలంటే 18 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల వయసు ఉండాలి. అప్పుడే ఈ 18 నెలల Google Gemini AI Pro మనకు ఉచితంగా లభిస్తుంది.
  • మరి ఈ Jio Happy New Year Plan recharge చేసుకున్న తర్వాత మనకి 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఈ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత కూడా మనకు 18 నెలల గూగుల్ జెమినీ ఏఐ ప్రో మనకు ఈ 28 రోజుల తర్వాత నుండి కంటిన్యూ అవ్వాలంటే మనము మన తరవాత ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 349 లేదా అంతకన్నా ఎక్కువగా గల Unlimited 5G ప్లాన్ వేయించుకోవాలి. ఇలా అయితేనే మన గూగుల్ జెమిని ఏ ప్రో యాక్సెస్ కంటిన్యూ అవుతుంది.

ఈ విధంగా చూసినట్లయితే మనము ఈ 500 రూపాయల జియో Happy New Year Plan రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు కాల్స్, డేటా మరియు ఏఐ మరియు ఓటిటి సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్ లో వస్తున్నాయి.

కంక్లూషన్:

జియో 2026 కొత్త సంవత్సరం సందర్భంగా తన కొత్త ప్లాన్ ని తీసుకొచ్చింది. అదే మనం పైన చెప్పుకున్న జియో హ్యాపీ న్యూ ఇయర్. మనకు కాల్స్, డేటా, OTT సబ్స్క్రిప్షన్ మరియు ఏఐ ప్రో యాక్సెస్ వంటి బెనిఫిట్స్ తో తీసుకువచ్చింది.

నా అభిప్రాయం ప్రకారం ఈ ప్లాను ఎవరికి అయితే ఆల్ రౌండర్ కేటగిరీలో అన్ని బెనిఫిట్స్ కావాలి అనుకుంటారో వాళ్లకి ఈ ప్లాను చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కనుక ఎవరైతే ఇలాంటి రీచార్జ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం రీఛార్జ్ చేసుకోండి.

ఈ కంటెంట్ చదువుతున్న మీకు జియో సిమ్ ఉన్నట్లయితే కామెంట్స్ లో Jio SIM అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమంది జియో సిమ్ యూస్ చేస్తున్నారు అని.

ఇంకా ఈ ఈ జియో హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలా తెలియజేసినట్లయితే నేను మీ డౌట్స్ క్లారిఫై చేయగలను.

అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి లేదా బంధువులకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాలను మీ ముందుకు రావాలంటే మన Telugu Tech Train బ్లాగ్ ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

7 thoughts on “Jio Happy New Year Plan: ఒక్క రీఛార్జ్‌లో 5G, Unlimited Calls, SMS, OTT & Gemini Pro లాభాలు!”

Leave a Comment