Flipkart Sale లో Nothing Phone 3a Pro: Best Price & Bank Discounts

Nothing Phone (3a) Pro: మీరు Nothing Phone బ్రాండ్ నుండి ఏదైనా మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా అయితే ఈరోజు మీకు మంచి ఆఫర్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆఫర్ Nothing Phone (3a) Pro మీద ఉంది.

Nothing Phone (3a) Pro మనకి మార్చి 4 న 2025 న భారత్ లో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు మనకు 29,999 రూపాయలుగా ఉంది. అదే ఇప్పుడు మనకి offers మరియు Selling Price అన్ని కలుపుకొని 26,999 రూపాయలకు వస్తుంది. అది ఎలాగో మనం చెప్పుకుందాం. ఈ ఆఫర్ వల్ల మనకి మొత్తంగా మనకి 3,000 రూపాయలు తగ్గుతుంది అన్నమాట.

Nothing Phone (3a) Pro- Flipkart sale offer (ఆఫర్):

పైన చెప్పుకున్నట్లుగానే ఈ మొబైలు మనకి మొదటగా రిలీజ్ అయినప్పుడు 29,999 రూపాయలు గా ఉంది. ఇప్పుడు మనకి ఈ మొబైల్ Flipkart sale లో 1000/- రూపాయలు తగ్గించి 28,999 రూపాయలు గా మనకు Price list అయింది.

ఇప్పుడు మరి మిగతా 2000 రూపాయలు ఈ మొబైల్ మీద డిస్కౌంట్ రావాలి అంటే మన దగ్గర Axis Bank credit card లేదా ICICI Bank credit card లేదా HDFC Bank యొక్క credit card మరియు Debit card ఉన్నట్లయితే మనకి 2000/- రూపాయలు డిస్కౌంట్ లో వస్తుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మీద మనకి మొత్తంగా 3000/- రూపాయల డిస్కౌంట్ తో వస్తుంది.

ModelLaunch PriceFlipkart sale Price
Nothing Phone 3a Pro29,999/- 26,999/-

గమనిక: పైన చెప్పిన ఈ డిస్కౌంట్ ఆఫర్స్ expire అయిపోయే లోపుగానే మీరు కావాలనుకుంటే ఈ మొబైల్ ని కనుక్కోండి.

ఇలా మొత్తం డిస్కౌంట్ మనం చూసుకుంటే మనకు ఈ మొబైల్ పైన చెప్పినట్లుగా 29,999 రూపాయల నుండి 26,999 రూపాయలకు తగ్గి ఈ మొబైల్ 3000 డిస్కౌంట్ తో మనకు వస్తుంది.

Nothing Phone 3a Pro Features and Specifications:

Nothing Phone 3a Pro మొబైల్ మనకి 6.77 inches AMOLED screen తో వస్తుంది. మరియు 120 Hz Refresh Rate తో వస్తుంది. ఈ ఫీచర్స్ వల్ల మనకు Display colors చాలా accurate గా ఉంటాయి. ఫోన్ డిస్ప్లే వాడడానికి కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అంతేకాక మనకు ఇందులో ఉండటం వల్ల మనకు Direct Sunlight లో కూడా మనం ఈ మొబైల్ యూస్ చేసుకోవచ్చు.

ఈ మొబైలు మనకు 3 variants లో లభిస్తుంది.

  • 8 GB RAM మరియు 128 GB Storage
  • 8 GB RAM మరియు 256 GB Storage
  • 12 GB RAM మరియు 256 GB Storage

Nothing Phone 3a Pro Performance (పెర్ఫార్మెన్స్):

ఈ Nothing Phone 3a Pro మొబైల్ లో Qualcomm Snapdragon 7s Gen 3 యూస్ చేయడం వల్ల ఈ మొబైల్ మనకి Multi tasking విషయంలోను మరియు గేమ్స్ ఆడే విషయంలోను చాలా smooth పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

Nothing Phone 3a Pro Camera (కెమెరా):

ఈ నథింగ్ ఫోన్ 3a ప్రో మొబైల్ యొక్క rare side, triple camera సెట్ అప్ తో వస్తుంది. ఒక 50 Megapixel Wide angle ప్రైమరీ కెమెరా లాగా, 8 Megapixel Ultra wide angle కెమెరా లాగా, మరొక 50 Megapixel Periscope కెమెరాను ఈ ట్రిపుల్ కెమెరా సెట్ అప్ తో వస్తున్నాయి. ఈ కెమెరా లను యూస్ చేసుకొని 4k @30fps వరకు Video Recording చేసుకోవచ్చు. అంతేకాక రేర్ సైడ్ LED Flash Light తో కూడా వస్తుంది.

Front Camera విషయానికి వచ్చినట్లయితే మనకు 50 Megapixel Wide angle లెన్స్ తో వస్తుంది ఈ కెమెరాను యూస్ చేసుకొని మనము పైన చెప్పినట్లుగానే 4k @30fps వరకు Video Recording చేసుకోవచ్చు.

Nothing Phone (3a) Pro Battery (బ్యాటరీ):

ఈ మొబైలు మనకు 5000 mAh battery తో వస్తుంది మరియు 50 watts fast charging తో వస్తుంది. ఈ Nothing Phone (3a) Pro మొబైల్ ను ఛార్జ్ చేసినప్పుడు 50% చార్జింగ్ కేవలము 19 minutes సమయానికి చార్జ్ అవుతుంది. ఇది Nothing Phone (2a) Pro కంపేర్ చేసినట్లయితే 10% ఫాస్ట్ గా ఉంటుంది. డైలీ లైఫ్ లో లో ఇది మనకి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

కంక్లూషన్:

ఎవరైనా Snapdragon వేరియంట్ లో 8 GB RAM తో 128 GB Storage తో Nothing Phone బ్రాండ్ లో తీసుకోవాలన్న వారు ఈరోజు ఈ ఆఫర్ ను యూస్ చేసుకొని 3000/- రూపాయల డిస్కౌంట్ లో మొదటిగా రిలీజ్ అయిన 29,999 రూపాయల ప్రైజ్ కు కాకుండా 26,999 రూపాయలతో మనము ఈ మొబైల్లో ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.

ఇంకా ఈ మొబైల్ గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరియు ఎవరైనా Nothing Phone 3a Pro యూస్ చేస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఈ కంటెంట్ గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీ ముందు ఉండాలంటే మన Telugu Tech Train బ్లాగ్ ను ప్రతిరోజు ఫాలో అవ్వండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “Flipkart Sale లో Nothing Phone 3a Pro: Best Price & Bank Discounts”

Leave a Comment