Realme P4x 5G వచ్చేసింది: Best Price & Key Features

Realme P4x 5G: మన ఇండియాలో వాడే మొబైల్ బ్రాండ్ లో ఒకటి Realme. దీని గురించి పెద్దగా పరేచయమే అవసరం లేదు. అందరికీ తెలిసిన మొబైల్ బ్రాండెడ్. Realme, P4 సిరీస్ నుంచి కొత్త మొబైల్ ను విడుదల చేయడం జరిగింది. ఈ ఫోను ఇండియాలో 5G సెగ్మెంట్లో smart phone గా లాంచ్ చేశారు. ఈ ఫోన్ గురించి మరింత తెలుసుకుందాం. మిస్ అవకుండా చివరి వరకు చదవండి.

Realme P4x 5G features and Specifications:

ఈ మొబైల్ లో 6.72 inch full HD LCD డిస్ప్లే తో మరియు 144 HZ Refresh Rate తో వస్తుంది. మనకి టచ్ కంట్రోల్స్ చాలా smooth గా, Responsive గా ఉంటాయి. ఈ మొబైల్ 8.39mm ultra slim గా వస్తుంది మరియు చాలా Light Weight గా ఉంటుంది.

ఈ మొబైల్ మనకి మూడు కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేసారు.

  • Matte Silver
  • Elegant Pink
  • Lake Green

వీటి లుక్ చాలా stylish గా, slim గా ఉంది.

Ram & Storage:

Realme P4x 5G, 3 వేరియంట్స్ లో వస్తుంది. 6 GB RAM + 128 GB storage, 6 GB RAM + 256 GB storage, 8 GB RAM + 256 GB storage, మనము ఇంకా RAM extend చేసుకోవచ్చు Dynamic RAM ద్వారా గరిష్టంగా 10 gbవరకు. ఇలా చేస్తే మనకు upto 18 GB RAM వరకు ఉన్నట్లే. మనకి ఈ స్టోరేజ్ UFS 3.1 తో రావడం జరిగింది.

Price(ప్రైస్):

ఈ Realme P4x 5G, 3 వేరియంట్స్ లో వస్తుంది అని పైన చెప్పుకున్నాం కదా! మరి వాటి వేరియంట్స్ ప్రకారం మనకి ప్రైస్ ఎంత పడుతుందో ఈ కింద పట్టికలో చూద్దాం.

6 GB RAM + 128 GB storage15,999 /-
6 GB RAM + 256 GB storage17,499 /-
8 GB RAM + 256 GB storage19,499 /-

బ్యాటరీ :

బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ 7000 mAh Titan Battery కలిగి ఉంటుంది మరియు 45 watts ఛార్జింగ్ కెపాసిటీ ఉంటుంది. దీనిబట్టి మనకు తెలుస్తుంది తక్కువ సమయం charge చేసుకొని ఎక్కువ సమయం మనం Realme P4x 5G యూస్ చేసుకోవచ్చు.

పెర్ఫార్మెన్స్:

ఈ మొబైల్ Mediatek Dimensity 7400 Ultra 5G Chipset తో వస్తుంది. అది కూడా 4 nm ప్రాసెస్ అండ్ Octa Core (అనగా 8 Cores ) తో నిర్మించబడింది. దీని యొక్క Maximum Speed 2.4GHz గా ఉంది. దీని Antutu score చూసినట్లయితే 780000+ . ఇది మల్టీ టాస్కింగ్ అండ్ ఫాస్ట్ 5G కనెక్టివిటీ కి చాలా పర్ఫెక్ట్ గా యూస్ అవుతుంది.

Camera(కెమెరా):

Realme P4x 5G, rare side డ్యూయల్ కెమెరాతో వస్తుంది. Primary Camera వచ్చి మనకు 50 Mega Pixel, Secondary Camera వచ్చి 2 Mega Pixel గా వస్తుంది. Front Camera చూసినట్లయితే మనకు 8 8 Mega Pixel గా వస్తుంది.

Camera Features:

Rear Camera50 MP CameraWide angle
2 MP CameraMonochrome
Front Camera8 MP Camera

Realme P4x 5G కెమెరా యూస్ చేసుకొని మనము 4K వీడియో 30fps వరకు షూట్ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు:

  • ఈ మొబైల్ Military-Grade Certified క్వాలిటీతో వస్తుంది. అంటే ఇది మనకు Tough Corner Protection, Airbag Protection మరియు Reinforced Aluminum Structure దీని ప్రత్యేకతలు. మనం దీనిని మాక్సిమం 1.5 Height నుండి డ్రాప్ చేయొచ్చు, ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.
  • ఈ మొబైల్లో IP 64 Dust and Water resistance తో రావడం వల్ల, ఇది దుమ్ము మరియు రెయిన్ డ్రాప్స్ కి, చిన్న చిన్న తుంపర్లకి రెసిస్టెంట్ గా ఉంటుందని అఫీషియల్ గా ఇవ్వడం జరిగింది.
  • ఈ మొబైల్ Games కోసం యూస్ చేస్తే, మనం హెవీ గేమ్స్ ఆడేటప్పుడు అంటే PUBG, FREE FIRE ల్యాగ్ లేకుండా మనం 90 fps వరకు యూస్ చేయవచ్చు. దీని వల్ల Gaming Experience బాగుంటుంది . గేమింగ్ ఆడడానికి పెర్ఫార్మన్స్ మంచిగానే ఇస్తుంది ఎటువంటి ల్యాగ్ లేకుండా ఈ mid range మొబైల్ లో.
  • ఈ మొబైల్ లో FrostCore టెక్నాలజీ ఉండడం వల్ల మనకి 20% వరకు heat తగ్గుతుంది. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు హీట్ కొంత తగ్గుతుంది.

Cellular & Wireless:

Realme P4x 5G సెల్యూలర్ ఆప్షన్స్ చూసినట్లయితే ఈ మొబైల్ మనకు 5G, 4G, LTE సపోర్ట్ తో వస్తుంది. మరియు ఈ మొబైల్లో మనకి Type-C port తో Nano SIM కార్డ్ స్లాట్స్ తో తీసుకువచ్చింది.

మరి కనెక్టివిటీ ప్రకారంగా చూసుకుంటే మనకి VoWiFi Supported, WLAN, Wi-Fi 6 Supported, Bluetooth 5.4 తో మనకు ఈ మొబైల్ లభిస్తుంది.

ప్యాకింగ్ లో ఏమి వస్తాయి?

ఈ Realme P4x 5G మొబైల్ ప్యాకింగ్ లో మనకు ఒక హ్యాండ్ సెట్, ఒక చార్జర్, USB డేటా కేబుల్, ఒక SIM Ejector, ఒక Protective Case, ఒక క్విక్ గైడ్ ఇస్తున్నారు.

Conclusion:

Realme P4x 5G ఇప్పుడు డిసెంబర్లో విడుదలైన కొత్త మిడ్ – రేంజ్ 5జి మొబైల్ గా ఉంది. అది కూడా బ్యాటరీ, డిస్ప్లే, కూలింగ్, ఛార్జింగ్ వంటి అంశాలలో చాలా మంచిగా ఉంది. మరి మల్టీ టాస్కింగ్, daily usage కోసం ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, 5G Screen refresh రేట్ అటువంటి ఫీచర్లలో ఇది మనకు వాల్యూ ఫర్ మనీ అవుతుంది.

ఇలాంటి మొబైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. దానికోసం మన Telugu Tech Train ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మా కంటెంట్ నచినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment