Croma లో iPhone 17 భారీ డీల్: ఇప్పుడు ₹45,900 కి లభ్యం

Croma Black Friday Sale – iPhone17 ఆఫర్:

ఈ రోజుల్లో మొబైల్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మార్కెట్లోకి చాలా మొబైల్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇలా లాంచ్ అవుతున్న మొబైల్స్ లో ఐఫోన్ కూడా ఒకటి. ప్రీమియం ఫోన్ అంటే పెట్టింది పేరు Apple iPhone. మరి అలాంటి iPhone లలో రీసెంట్ గా రిలీజ్ అయిన లేటెస్ట్ మొబైల్ iPhone 17. ఈ మొబైల్ 45,900కే వస్తుందని నెట్టింట వైరల్ అవుతుంది. అది నిజమా? కాదా? చూద్దాం రండి.


అసలు Apple iPhone 17 ధర ఎంత?

iPhone 17, మన ఇండియాలో ఈ సంవత్సరం అనగా 2025 సెప్టెంబర్ లో లాంచ్ అయింది. ఎప్పుడూ ఈ మొబైల్ మనకి 82,900 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. మరి అలాంటిది సగం ధరలో వస్తుందా?

Croma Black Friday Sale – iPhone 17:

iPhone 17 కేవలం 45,900కి వస్తుంది అంటే నిజమే, దీనికి కారణం Croma Black Friday Sale. మనము Croma వెబ్సైట్లో ఐఫోన్ 17 చూస్తే మనకి ధర 82,900 రూపాయలుగా ఉంటుంది. కానీ ఇది మనకి bank cash back ఆఫర్ ద్వారా, Exchange bonus, పాత mobile exchange ద్వారా మనకి 45,900 రూపాయలకి వస్తుంది.


Croma వెబ్సైట్లో ఉన్న ఆఫర్లు:

బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా 1,000 రూపాయలు, exchange బోనస్ ద్వారా 7,000 రూపాయలు మరియు పాత mobile exchange చేయడం ద్వారా దాని కండిషన్ బట్టి మనకి గరిష్టంగా 29,000 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఈ క్రింద ఇచ్చిన టేబుల్ చూస్తే మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది.

Launch Price82,900 రూపాయలు
Bank Cashback1,000 రూపాయలు
Exchange బోనస్7,000 రూపాయలు
Exchange వాల్యూ29,000 రూపాయల వరకు
Effective(ప్రభావిత) Price82,900 – 37,000 = 45,900

ఈ విధంగా మనకి 82,900 రూపాయల మొబైల్ 45,900 రూపాయలకి వస్తుంది.

ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది?

బ్లాక్ ఫ్రైడే క్రోమా సేల్ లో మనకి ఈ ఐఫోన్ 17 డిస్కౌంట్ లో 45,000 రూపాయలకి వచ్చే అవకాశం మనకి ఈ నెల అంటే నవంబర్ 30 2025 వరకు మాత్రమేఉంటుంది. ఈ నెల 30 తర్వాత నుండి ఉండకపోవచ్చు. Apple iPhone 17 కావాలనుకున్నవారు ఒక్కసారి ఈ Sale లో చెక్ చేసుకొని అందుబాటులో ఉంటే కొనుక్కోవచ్చు.


ఈ iPhone 17 అందరికీ 45,900 కు వస్తుందా?

ఈ sale లో మొబైల్ అందరికీ 45,900 కు వస్తుంది అంటే రాదని కూడా చెప్పుకోవచ్చు. దీనికి కారణం, మనం ఎక్స్చేంజ్ పెట్టే మొబైల్ కండిషన్ మంచిగా ఉంటే మనకి గరిష్టంగా 29,000 రూపాయల వరకు తగ్గుతుంది అని పైన చెప్పుకున్నాము. ఇలాగా మన మొబైల్ కండిషన్లో లేకపోతే మనకి excahnge ద్వారా వచ్చే డిస్కౌంట్ తగ్గుతుంది. కనుక ఈ విధంగా అందరికీ 45,900 రూపాయలకు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది మనం exchange చేసే mobile మీద ఆధారపడి ఉంటుంది.

క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ worth అవునా? కాదా?

ఐఫోన్ 17 కొనాలనుకునే వారికి ఈ క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ ఆఫర్ మిస్ అవ్వకుండా అందుబాటులో ఉన్నప్పుడే యూస్ చేసుకుంటే Apple iPhone యూస్ చేయాలన్న వారికి చాలా worth అవుతుంది.


iPhone 17 తీసుకోవడానికి గల కారణాలు:

A19 ప్రాసెసర్:

ఐఫోన్ 17 లో A19 చిప్ యూస్ చేయడం ద్వారా మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంటుంది. ఒక ఫోన్లో మల్టీ టాస్కింగ్ అండ్ గేమింగ్ పర్ఫామెన్స్ గా మంచిగా ఉన్నట్లయితే మొబైల్ సామర్ధ్యం మంచిగా ఉన్నట్లే.


120 Hz Display:

రీసెంట్గా రిలీజ్ అయ్యే చాలా ఆండ్రాయిడ్ మొబైల్ లో 120 Hz display ఇస్తున్నారు. అలాంటిది ప్రీమియం మొబైల్స్ అయినా iPhones లో 60 Hz display ఉంది. అందుకు దీటుగా ఈ మొబైల్ మనకి 120 Hz promotion display ఇచ్చారు. దీనివల్ల స్క్రోలింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది మరియు విజువల్ క్లారిటీ మెరుగ్గా ఉంటుంది.


Center stage Front camera:

Apple కంపెనీ కొత్తగా సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా టెక్నాలజీని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ తో ఫోన్లో హారిజంటల్గా తిప్పాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ స్కేప్ మోడ్ లో గ్రూప్ సెల్ఫీలు తీయొచ్చు.

iPhone 17 Pro లో ఉన్నటువంటి ఖరీదైన 18 మెగా pixel కెమెరా ఈ మొబైల్ లో కూడా తీసుకువచ్చారు. దీనివల్ల మనం Instagram లో కావాల్సిన హై క్వాలిటీ సెల్ఫీలను ఈజీగా తీసుకోవచ్చు.


Fast charging మరియు battery పర్ఫామెన్స్:

ఈ iPhone 17 మొబైల్ లో మనకి 40 watts power adapter తో 0 నుండి 50 పర్సెంట్ కేవలం 20 మినిట్స్ లో ఛార్జింగ్ అవుతుంది. గరిష్టంగా 11 గంటల వీడియో ప్లే బ్యాక్ ఇస్తుంది.


కంక్లూషన్:

ప్రీమియం మొబైల్ అయినా ఆపిల్ వారి ఐఫోన్ 17 మొబైల్ ఉన్న ధర కన్నా తక్కువ ధరలో డిస్కౌంట్ లో కొనాలి అనుకున్న వారికి ఈ Croma బ్లాక్ ఫ్రైడే సేల్ చాలా యూస్ అవుతుంది. నవంబర్ 30 లోపు కొనేవాళ్లు కొనుక్కోండి. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన Telugu Tech Train blog ఫాలో అవుతూ ఉండండి.

Sharing is Caring

Hi, I am Suresh. I like writing blogs. I started writing blogs in my graduation days. I want to share daily life Tech news, Apps, Tech Reviews, How to concepts through my blog. I will try to give my best to give info to you.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “Croma లో iPhone 17 భారీ డీల్: ఇప్పుడు ₹45,900 కి లభ్యం”

Leave a Comment